NRPT: మక్తల్ మండలం కర్నె గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త రాజు యాదవ్ ప్రమాదంలో కాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. రూరల్ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శులు సురేష్, జనార్దన్ కలిసి బాధితుడి కుటుంబానికి ఈ నగదును అందజేశారు.
తెలంగాణ
బీజేపీ కార్యకర్తకు ఆర్థిక సాయం అందజేత


