PLD: వినుకొండ తారక రామానగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండప నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని జీవీ ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
గణపతి మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే


