హైదరాబాద్: 28°C
తెలంగాణ

నార్నూరులో పర్యటించిన కలెక్టర్, ఎమ్మెల్యే

ADB: నార్నూర్ మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి రాజర్షి షా, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పర్యటించారు. మండలంలోని జాండా గ్రామపంచాయతీ నూతన కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అదేవిధంగా నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పుల్లారావు, తహసీల్దార్ రాజలింగు, సర్పంచులు చందర్శవ్, సత్యం పాల్గొన్నారు.