BHNG: యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం నిర్వహించిన సామూహిక గిరిప్రదక్షిణలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సతీమణి అనితతో కలిసి పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం వద్ద పాదాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేలాది మంది భక్తులతో కలిసి గిరిప్రదక్షిణ చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
గిరిప్రదక్షిణ చేసిన ఎమ్మెల్యే


