VKB: కొట్పల్లి నుంచి పెద్దెముల్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. రహదారి పొడవునా ఏర్పడిన గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా కొట్పల్లి-పెద్దెముల్ రోడ్డు


