హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF చెక్కు అందజేత

MDK: నిజాంపేట మండలం కల్వకుంటకు చెందిన గారిగే వెంకటస్వామికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.60 వేల సీఎంఆర్‌ఎఫ్ సాయం లభించింది. మంగళవారం ఈ చెక్కును సొసైటీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. పేదలకు భరోసానిస్తూ నిధులు ఇప్పించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.