MHBD: కురవి మండల కేంద్రంలోని జగదాంబ సెంటర్–నేరడ ప్రధాన రహదారిపై గ్రీన్‌ఫీల్డ్ హైవే టిప్పర్లు అధిక లోడ్‌తో రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డుపై గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపించారు. మంగళవారం టిప్పర్లను అడ్డుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
టిప్పర్లను అడ్డుకున్న ప్రజలు


