MHBD: మరిపెడ పట్టణంలో ఈనెల 19న ప్రారంభం కానున్న నూతన కోర్టు భవనాన్ని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సాధికారత సంస్థ ఛైర్మన్ స్వాతి మురారితో కలిసి మున్సిపల్ ఛైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. కోర్టు భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేసి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు.
తెలంగాణ
మరిపెడలో నూతన కోర్టు భవనం పరిశీలన


