BDK: బూర్గంపాడు మండలం కొయ్యగూడెం పంచాయతీ పరిధిలోని ఐటీసీ పీఎస్‌పీడీ కర్మాగారం గేటు వద్ద భూ బాధితులు ఆందోళన చేపట్టారు. కర్మాగారం పరిధిలో తమ స్థలాలు ఉన్నాయని, వాటి విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యపై కలెక్టర్ నుంచి ఐటీసీ యాజమాన్యానికి ఇప్పటివరకు ఎనిమిదిసార్లు నోటీసులు వెళ్లినా స్పందన లేదని బాధితులు తెలిపారు.
తెలంగాణ
ఐటీసీ యాజమాన్యంపై బాధితుల ఆగ్రహం


