హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మార్గదర్శకాల ప్రకారం విచారణ నిర్వహించాలి'

PDPL: ఎస్ఐఆర్ విచారణ ప్రక్రియను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులకు సూచించారు. సుల్తానాబాద్ చైతన్య డిగ్రీ కాలేజ్& పీజీ కాలేజీలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన మంగళవారం పరిశీలించారు. ఓటర్ల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. నూతన ప్రాథమిక పాఠశాల, హైస్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణ పురోగతిని పరిశీలించారు.