హైదరాబాద్: 28°C
తెలంగాణ

చౌదరి చెరువులో కాలుష్యం

SRPT: జిల్లా కేంద్రంలోని చౌదరి చెరువులో చేపలు, పందులు మృతి చెంది తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, చెరువును శుభ్రం చేయాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. నీటి కాలుష్యంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.