GDWL: అలంపూర్ మండల పరిధిలోని బైరంపల్లి గ్రామంలో తుంగభద్ర నది సమీపంలో మొసలి కనిపించింది. దీంతో స్థానిక గ్రామస్తులు దాన్ని బంధించేందుకు ప్రయత్నించారు. మొసలిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. పలువురు ఈ దృశ్యాలను ఫోన్లలో బంధించి అధికారులకు సమాచారం అందించారు.
తెలంగాణ
బైరంపల్లి లో స్థానికులకు కనబడిన మొసలి


