హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోన్ డబ్బులు చెల్లించాలని పంచాయతీకి నోటీస్

NGKL: అచ్చంపేట మండల పరిధిలోని పలకపల్లి గ్రామపంచాయతీ 3 ఏళ్ల క్రితం బ్యాంక్ లోన్ ద్వారా ట్రాక్టర్ కొనుగోలు చేశారు. లోన్ డబ్బులు చెల్లించకపోవడంతో ఎస్బీఐ బ్యాంక్ నుంచి గ్రామపంచాయతీకి నోటీసులు జారీ చేశారు. దీంతో రూ.15834/- రూ.13162/- రూ.67594/- రూ.21722/- వచ్చిన నిధుల నుంచి బ్యాంకుకు చెక్కుల రూపంలో ఇచ్చినట్లు సర్పంచ్ సంతోష్ కుమార్ రెడ్డి తెలిపారు.