VKB: బంట్వారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రహరీ గోడ శిథిలావస్థకు చేరుకుని ఒకవైపు వంగిపోయింది. సుమారు 20 ఏళ్ల నాటి గోడ ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరగకముందే గోడను పునర్నిర్మించాలని వారు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: కూలేందుకు సిద్ధంగా ప్రహరీ గోడ


