RR: ఆదిభట్లలో పార్కింగ్‌లో ఉన్న శ్రీనివాస ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
తెలంగాణ
బస్సులో మంటలు.. తప్పిన ప్రాణనష్టం


