హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అక్రమ నిర్మాణం అడ్డగింత

NGKL: అచ్చంపేట పట్టణంలోని ఉప్పునుంతల రోడ్డులో అక్రమంగా రోడ్డును ఆక్రమించి భవనం నిర్మిస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు చేపట్టవద్దని హెచ్చరించిన మున్సిపాలిటీ టౌన్ ప్లానర్ మనోజతో యజమానులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.