MDCL: వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో జెడ్సీ సంచిత్ గంగ్వార్ మంగళవారం ఎంఎంసీ అల్వాల్ సర్కిల్ పరిధిలోని కొత్త చెరువు పరిసరాలను పరిశీలించారు. వినాయక విగ్రహాల సురక్షిత నిమజ్జనానికి చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. పరిశుభ్రత, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. అల్వాల్ డీసీ భోగేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
కొత్త చెరువును పరిశీలించిన జెడ్సీ


