హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డు సభ్యుల సమస్యల కోసం ఉద్యమం: ఎలుక శ్రీశైలం

SDPT: వార్డు సభ్యుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుక శ్రీశైలం తెలిపారు. వార్డు సభ్యులకు గౌరవ వేతనం, ప్రత్యేక బీమా, అకాల మరణానికి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలో ఇందిరాపార్క్‌ వేదికగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు.