NRPT: మక్తల్ పట్టణంలోని స్వయంభు బండ తిరుమలయ్య స్వామి దేవాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత మంగళవారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
తెలంగాణ
తిరుమలయ్య స్వామిని దర్శించుకున్న వాకిటి లలిత


