హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీనియర్ నేతకు మాజీ మంత్రి నివాళి

SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాయత్రి టవర్స్‌లో ఇవ్వాళ అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి మృతదేహానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి పార్టీకి, నాయకులు, కార్యకర్తలకు తీరని లోటని పేర్కొన్నారు.