MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ఎల్.ఎల్.ఎమ్ సెమిస్టర్-2 రెగ్యులర్ పరీక్షల సవరించిన టైమ్ టేబుల్ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం ఓ సర్కులర్ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఈనెల 21 నుంచి 28 వరకు నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. పరీక్షలు చాలా ప్రశాంతంగా జరిగేలా విద్యార్థులు ఉండాలని కోరారు.
తెలంగాణ
పాలమూరు పరీక్షల కొత్త టైమ్‌టేబుల్ విడుదల


