హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక పాఠశాలకు ఎల్ఈడీ టీవీ అందజేత

NGKL: చారకొండ మండలం తిమ్మాయిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల డిజిటల్ అభ్యసన కోసం గ్రామానికి చెందిన వంగూరు రాజేష్ గౌడ్ ముందుకు వచ్చి ఎల్ఈడీ టీవీని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై వీరబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి నాయిని జైపాల్, శ్రీపతి రావు పాల్గొన్నారు.