హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్మిక చట్టాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి'

MBNR: బాలానగర్‌ ఉడిత్యాల గ్రామంలోని ఎంఎస్‌ ఆమ్స్‌ప్రో లైఫ్‌సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పరిశ్రమలో గత 4-5 ఏళ్లుగా జనరల్‌ షిఫ్ట్‌లో సుమారు 150 మంది, ఇతర షిఫ్టుల్లో మరో 40 మంది పనిచేయిస్తున్నారన్నారు. చర్యలు తీసుకోవాలని కోరారు.