KNR: అసెంబ్లీలో బీసీ కులగణనను బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపిస్తూ కరీంనగర్‌లో నిరసనలు భగ్గుమన్నాయి. ఆందోళనకారులు రహదారిపై ధర్నా చేపట్టి, బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
తెలంగాణ
VIDEO: బీసీ కులగణనపై నిరసనలు.. బీజేపీ దిష్టిబొమ్మ దహనం


