HNK: ఋషి పంచమి సందర్భంగా హనుమకొండ నగరంలోని సిద్ధేశ్వరాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధేశ్వర స్వామివారితో పాటు లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: సిద్ధేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు


