HYD: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డీసీపీ శిల్పవల్లి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. డీజే పర్మిషన్ కోసం మాస్కులు ధరించి ఎందుకు వచ్చారని, వారు స్థానికులైతే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ సిబ్బందిపై దాడి కావాలనే చేశారని, ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని అన్నారు.
తెలంగాణ
డీసీపీ వ్యాఖ్యలపై RSP కౌంటర్


