VKB: బంట్వారం బస్టాండ్ గోడల సందుల్లో చెట్లు పెరిగి సమస్యగా మారాయి. ఈ సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల వేళ్లతో గోడలు దెబ్బతినే ప్రమాదం ఉందని, బస్టాండ్ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్లను తొలగించి బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: బస్టాండ్ గోడల సందుల్లో పెరిగిన చెట్లు


