హైదరాబాద్: 28°C
తెలంగాణ

యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన

KNR: తిమ్మాపూర్ మండలం యాదవులపల్లిలో సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఎమ్మెల్యే, కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.