హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్' లో SERP సీఈవో

HYD: TGSPDCL కార్పొరేట్ కార్యాలయంలోని 'ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్'ను SERP సీఈవో దివ్య దేవరాజన్ సందర్శించి, మహిళా సాధికారత కోసం CMD జితేష్ వి. పాటిల్ తీసుకున్న చొరవను అభినందించారు. క్యాంటీన్ నిర్వహణ, పరిశుభ్రత, వ్యాపారాన్ని సమీక్షించి, ఫుడ్ సేఫ్టీ శిక్షణ అందించాలని, విజయ డెయిరీ స్టాల్ ఏర్పాటు ద్వారా అదనపు ఆదాయం కల్పించాలని అధికారులకు సూచించారు.