BHNG: ప్రపంచ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లిలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి. 101 యూత్ అసోసియేషన్ 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 22 అడుగుల భారీ గణనాథుడిని ప్రతిష్టించి ఉత్సవాలు నిర్వహిస్తోంది. 22 ఏళ్ల క్రితం ఒక్క అడుగు మట్టి వినాయకుడితో ప్రారంభమైన ఉత్సవాలు నేడు భారీ స్థాయికి చేరాయి.
తెలంగాణ
22 అడుగుల గణనాథుడికి ఘన పూజలు


