హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రీ ప్రైమరీ పాఠశాలలను కలెక్టర్ ప్రతిమ సింగ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల విద్య సామర్ధ్యాన్ని ఆమె పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, పరిసరాల పరిశుభ్రత పరిశీలించి పలు సూచనలు చేశారు. నాణ్యమైన భోజనాలు అందించాలని సూచించారు.