హైదరాబాద్: 28°C
తెలంగాణ

రబ్బీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

JN: జిల్లాలో రబ్బీ అసోసియేషన్ నూతన ఛైర్మన్‌గా పుస్కూరి శ్రీనివాస్ రావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సభ్యులు మంగళవారం తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా కొండ రవి, అధ్యక్షులుగా దొంతమల్ల గణేష్, ఉపాధ్యక్షులుగా మామిండ్ల సోమల్లు, ప్రధాన కార్యదర్శిగా సందీప్, కోశాధికారిగా బాలబోయిన నరేష్, సంయుక్త కార్యదర్శిగా సంతోష్, కమిటీ సభ్యులుగా మరికొందరిని ఎన్నుకున్నారు.