MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు, నోటీసులు జారీ చేసిన వారి వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి ఎస్ఐఆర్‌లో పాల్గొనాలని గ్రామస్తులకు సూచించారు.
తెలంగాణ
VIDEO: ఝాన్సీ లింగాపూర్‌లో SIR తనిఖీ చేసిన కలెక్టర్


