KMR: ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వినోద్ గౌడ్ కోరారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉప సర్పంచులకు గౌరవ వేతనం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఉప సర్పంచులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉప సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని వినతి


