MBNR: ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల కుటుంబాలలో వెలుగులు నింపుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గౌస్ అన్నారు. మిడ్జిల్ మండలం కంచన్ పల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజచేసి మాట్లాడారు. 2BHK ఇళ్ల పేరుతో గత BRS ప్రభుత్వం పేదలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలనలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చేకూర్చుతున్నామన్నారు.
తెలంగాణ
'ఇందిరమ్మ ఇళ్లతో పేదల కుటుంబాలలో వెలుగులు'


