హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దివ్య మంగళ రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన వనదుర్గా భవాని అమ్మవారు
★ జిల్లా వ్యాప్తంగా వర్షాలు.. అత్యధికంగా చేగుంటలో 108 మి.మీ వర్షపాతం నమోదు
★ తూప్రాన్ పట్టణంలో భవనం పైనుంచి పడి పెయింటర్ మృతి
★ బెజ్జంకిలో ముగిసిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం