ADB: బోథ్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల పోస్టర్‌ను AISF జిల్లా అధ్యక్షుడు మున్సిఫ్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో హనుమకొండలో AISF 90వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, విద్యారంగ పరిరక్షణ కోసం AISF నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు.
తెలంగాణ
ఏఐఎస్ఎఫ్ వార్షికోత్సవ పోస్టర్ విడుదల


