PDPL: ధర్మారం మండలం రామయ్యపల్లిలో విష జ్వరాలు ప్రబలుతున్న కారణంగా రేపు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ సుస్మిత తెలిపారు. అలాగే పత్తిపాకలో TB స్క్రీనింగ్ ఎక్స్‌రే క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండు గ్రామాల ప్రజలు మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
'మెడికల్ క్యాంపు లను సద్వినియోగం చేసుకోవాలి'


