ADB: ఆదిలాబాద్‌లోని CCI పరిశ్రమను పునరుద్ధరించాలని CCI సాధన కమిటీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో 38వ రోజుకు చేరుకుంది. వీరికి తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు మద్దతు ప్రకటించి మాట్లాడారు. ప్రభుత్వాలు చొరవ చూపి సీసీఐని తెరిపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 38వ రోజుకు చేరిన సీసీఐ రిలే నిరాహార దీక్షలు


