WGL: నల్లబెల్లి మండలంలోని శనిగరం గ్రామంలో SIR ప్రక్రియపై తహసీల్దార్ ముప్పు కృష్ణ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు. ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి ఓటర్ల వివరాలు, దరఖాస్తులు, ఆధార పత్రాలను పరిశీలించారు. అర్హత ఉన్న ఓటర్ల వివరాలను నమోదు చేసి, అనర్హతలు ఉంటే గుర్తించాలని సిబ్బందికి సూచించారు. బీఎల్ఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
శనిగరంలో SIR విచారణ: తహసీల్దార్.


