KNR: ఎలగందల బోనాలపల్లి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయుడు రాచమల్ల శ్రీనివాస్ చేస్తున్న సేవలకు ఆకర్షితుడై పూర్వ విద్యార్థి సత్తు అనిల్ విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు అందజేశారు. గ్రామ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం ఎంతో అభినందనీయమని గ్రామస్థులు శంకరయ్య, చంద్రయ్య, మహేందర్ పేర్కొన్నారు.
తెలంగాణ
పాఠశాలకు పూర్వ విద్యార్థి చేయూత


