ములుగు జిల్లాలో సెప్టెంబర్ 17న ప్రతిగూడెం, తండాలో ర్యాలీలు నిర్వహించి సంబరాలు జరపాలని BRS ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. KCR హయాంలో గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచి, తండాలను పంచాయతీలుగా మార్చి, పోడుపట్టాలు, గిరివికాసం, గురుకులాలు, విద్య, ఉపాధి పథకాలు అమలు చేశారన్నారు
తెలంగాణ
'గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట'


