ADB: సేవా ఫౌండేషన్, స్కిల్ రూట్స్, యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని అరఫా గార్డెన్‌లో సెప్టెంబర్ 16న మహిళల కోసం ఉచిత మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు ఖ్వాజా సిరాజుద్దీన్ తెలిపారు. 18-35 ఏళ్ల వయోపరిమితి, బీటెక్, బీసీఏ, ఎంసీఏ అర్హత ఉన్నవారు అర్హులు అని పేర్కొన్నారు. మహిళలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'ఉచిత మెగా జాబ్ ఫెయిర్‌ను సద్వినియోగం చేసుకోవాలి'


