NRML: నిర్మల్ ఐఎంఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన డా.జి.రమేష్‌ను వశిష్ఠ యోగ సంఘటన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. వైద్య రంగంలో మరింత సేవలందించాలని ఆకాంక్షించారు. అనంతరం యోగ సంఘటన్ ప్రాంగణంలో ప్రముఖులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డా. అఖిలేష్ కుమార్ సింగ్, డా. కూన ప్రవీణ్, యోగ గురు బాలాజీ, గురు ప్రసాద్, డా. రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'సేవా స్పూర్తికి పచ్చని అడుగు'


