NZB: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. ఈనెల 17న నాంపల్లి గ్రౌండ్స్‌లో జరిగే సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలను స్మరిస్తూ ఈనెల 17 వరకు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంగళవారం తెలిపారు.
తెలంగాణ
'17న బహిరంగ సభను విజయవంతం చేయాలి'


