ADB: నార్నూర్ మండలం మాన్కపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాల కోసం MGNRIES పథకం కింద ప్రహరీ గోడ మంజూరు చేయాలని సర్పంచ్ తొడసం రేణుక నాగోరావ్ కోరారు. మంగళవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షాకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పాఠశాలలో విద్యుత్తు సౌకర్యార్థం కోసం కరెంట్ స్థంబాలు, విద్యుత్తు కనెక్షన్ కల్పించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రహరీ గోడ మంజూరు చేయాలనీ వినతి


