ప్రకాశం: కనిగిరిలో మౌలాబి మృతదేహాన్ని మాజీ మంత్రి, కొండేపి వైసీపీ ఇన్‌ఛార్జ్ ఆదిమూలపు సురేష్ సందర్శించారు. మౌలాబి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడు నెలల క్రితం మృతి చెందిన కౌషిక్, రెండు రోజుల క్రితం మృతి చెందిన మౌలాబి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మౌలాభి మృతదేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి


