HYD: టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు పండగ వాతావరణం నెలకొల్పాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషికి నేతలు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: గాంధీ భవన్‌లో కాంగ్రెస్ జోష్


