హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు బెల్టుల పంపిణీ

NRPT: ఊట్కూర్ మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్కూల్ బెల్టులను సర్పంచ్ ఆర్. నర్సిములు పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మమత, స్కూల్ ఛైర్మన్ లక్ష్మి, హెచ్ఎం రవీందర్ నాయక్, టీచర్ రాజు పాల్గొన్నారు.