SRPT: తుంగతుర్తిలోని మెయిన్ రోడ్డుపై చేవెళ్ల గిరిజన డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ గిరిజన నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వం గిరిజనులకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా విస్మరించిందని మాజీ ఎంపీపీ సీతయ్య విమర్శించారు. గిరిజన విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు ఇవ్వాలన్నారు.
తెలంగాణ
VIDEO: గిరిజన డిక్లరేషన్‌పై బీఆర్ఎస్ నిరసన!


